(ఇ) కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
5x2= 10
భర్తృహరి శతకాలకు తెలుగులో దాదాపు పది అనువాదాలు వచ్చాయి. తెలుగు అనువాదకులలో ఎలకూచి
బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి ముఖ్యులు. 17వ శతాబ్దం ప్రారంభంలో ఉండిన
మహామహెపాధ్యాయ ఎలకూచి బాలసరస్వతి మహబూబునగర్ జిల్లా జటప్రోలు (ప్రస్తుతం నాగర్ కర్నూలు
జిల్లాలో ఉంది.) రాజుల ఆస్థానకవి. రంగకౌముది అనే నాటకం,
రాఘవయాదవపాండవీయం అనే త్యర్థి కావ్యం,
ఆంధ్రశబ్దచింతామణి వ్యాఖ్యానం, భాషా వివరణం మొదలైన కృతులు రచించాడు. తన కృతిపతిని సంబోధిస్తూ
'సురభిమల్లా నీతి వాచస్పతీ' మకుటంతో నీతిశతకాన్ని, 'సురభిమల్లా మానినీ మన్మధా' మకుటంతో శృంగార
శతకాన్ని, 'సురభిమల్లా వైదుషీభూషణా' మకుటంతో వైరాగ్య శతకాన్ని అనువదించాడు. కంకంటి పాపరాజు
సమకాలీనుడు, సమీర కుమార విజయమనే ప్రబంధం రాసిన పుష్పగిరి తిమ్మన భర్తృహరి నీతి శతకమొక్కటే
తెనిగించాడు. ఇతడు 18వ శతాబ్దం చివరివాడు. 18వ శతాబ్దం పూర్వార్ధంలో పెద్దాపురం సంస్థానం ఆస్థానకవి
ఏనుగు లక్ష్మణకవి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించాడు. లక్ష్మణకవి ఇంటి పేరు పైడిపాటి. పైడిపాటి
వంశంలో ప్రసిద్ధులైన జలపాల మంత్రికి పెద్దాపురం రాజు సోమేశ్వరమనే అగ్రహారంతోపాటు ఒక ఏనుగును
కూడా బహుమతిగా ఇచ్చాడు. నాటి నుండి పైడిపాటి అనే ఇంటి పేరు 'ఏనుగుగా మారిందని కథనం. ఏనుగు
లక్ష్మణకవి సుభాషిత రత్నావళి, రామేశ్వర మహాత్మ్యము, గంగా మహాత్మ్యము మొదలైనవి రాశాడు. ఇతడు కూచిమంచి
తిమ్మకవికి మిత్రుడు.
ప్రశ్నలు:
7. భర్తృహరి శతకాలను తెలుగులోకి అనువదించినవారిలో ముఖ్యులెవరు?
Answers
Answered by
0
عسعسڈزعقنکنععکڈکدگطگمنشغکغ
Similar questions
Science,
1 month ago
Psychology,
1 month ago
Business Studies,
1 month ago
Science,
2 months ago
English,
2 months ago
English,
9 months ago
Chemistry,
9 months ago
English,
9 months ago