(6)
12.ఒక తరగతిలో పరీక్ష కు హాజరు అయిన 100 మంది విద్యార్థులలో 60 మంది విద్యార్థులు
ఉత్తీర్ణత సాధించారు అయినచో ఉత్తీర్ణతకాని వారు, తరగతి లో మొత్తం విద్యార్థుల నిక్ష్పత్తి
ఎంత?
to loo
(a) 5:2
(b)2:5
(c)2:3
(d)3:2.
>
20
Answers
Answer:
option (b)
Step-by-step explanation:
దత్తాంశము:-
ఒక తరగతిలో పరీక్ష కు హాజరు అయిన 100 మంది విద్యార్థులలో 60 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
సారాంశం:-
ఉత్తీర్ణతకాని వారు, తరగతి లో మొత్తం విద్యార్థుల నిష్పత్తి
ఎంత?
నిరూపణ:-
తరగతి లో హాజరు అయిన మొత్తం విద్యార్థుల సంఖ్య = 100 మంది
పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్య = 60 మంది
పరీక్షలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల సంఖ్య
= మొత్తం విద్యార్థుల సంఖ్య౼ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్య
=100 - 60
= 40
పరీక్షలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల సంఖ్య =40 మంది
పరీక్షలో ఉత్తీర్ణత సాధించని,మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి
= 40 : 100
= 40/1౦౦
= (2×20)/(5×20)
= 2/5
=2:5
సమాధానం:-
పరీక్షలో ఉత్తీర్ణత సాధించని,మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి = 2 : 5
ఉపయోగించిన సూత్రాలు:-
- a:b ను a/b గా వ్రాయవచ్చు
Given that :-
The total number of students are attended to the test in a class room = 100
Total number of students are passed = 60
Total number of students are failed
= Total students - Passed students
= 100-60
= 40
Ratio of the number of failed students to the number of total students
= 40:100
=> 40/100
=> (2×20)/(5×20)
=> 2/5
=> 2:5
The required ratio for the given tis 2:5