India Languages, asked by chakkaanuradha, 1 year ago

6. త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.​

Answers

Answered by poojan
2

త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు

త్రిమూర్తులు :

విగ్రహ వాక్యం : ముగ్గురైన (ముగ్గురు అయిన) మూర్తులు.  

సమాసం : ద్విగు సమాసం  

ద్విగు సమాసం :

ఈ సమాసం లో  సంఖ్యావాచకం పూర్వ పదంగా ఉంటుంది. అంటే, ఇక్కడ సంఖ్య ముందు ఉంటుంది.  

మరిన్ని ఉదాహరణలు :

1) నాల్గు దిక్కులు  

2) ఏడుకొండలు  

3) దశావతారాలు

Learn more :

1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము​.

https://brainly.in/question/16599520

2) రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3)   2) .... ..... దు డు ( 4)...

brainly.in/question/17212644

3) కింది పదాలు ఏ సమాసములో రాయండి.  ఆకలిదప్పులు,

నాలుగు వేదాలు.

https://brainly.in/question/16761078

Answered by Anonymous
2

hello!!

త్రిమూర్తులు- Mugguraina murthulu - Dwigu

hope it helps u...

plz mark it as brainliest

Similar questions