బేతాళ ప్రశ్న-6
ప్రకాష్ ఒక హోటల్‌కు వెళ్లాడు. వెయిటర్ వచ్చి ఏం
కావాలని అడిగాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న
కిరణ్, ప్రకాషన్ను చూసి 'టైం ఎంత?' అని అడిగాడు. ప్రకాష్
ఒకే ఒక్క మాటలో వెయిటరు ఆర్డర్, కిరణ్ కు టైం చెప్పాడు.
ఆ మాట ఏమై ఉంటుంది?
Answers
Answered by
1
Answer:
according to me answer is okati
Similar questions