CBSE BOARD X, asked by kathikeya136, 11 months ago

6) దానం చిన్నదైనా ఫలితం ఎక్కువగా ఉంటుంది వివరించండి

Answers

Answered by SpanditaDas
5

Answer:

Plz translate it in English.

బిడ్డ ఆరోగ్య సంరక్షణలో దశలు

గర్భస్థంగా ఉన్నప్పుడు

నవజాత శిశువు

శిశువు దశలో

చిరు బాల్య దశలో

ప్రీ – స్కూల్ దశలో

పైన చెప్పిన వయస్సులో ఉన్న పిల్లలు ఎక్కువగా అంటువ్యాధులకు, ఇతర లోపాలకు ఎక్కువగా గురవుతుంటారు. కాబట్టి ఈ దశలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి ఆరోగ్యాన్ని కాపాడాటానికి సరైన ఆరోగ్య సేవలు అనేవి గర్భస్థ దశ నుంచి అవసరము. అంతే కాకుండా బాల్య దశలోని ఆరోగ్య స్థితి జీవితంలోని అన్ని దశలలోని ఆరోగ్య స్థితిపై ప్రభావం చూపిస్తుంది.

పిల్లల ఆరోగ్యాన్ని పిల్లల మరణాల సంఖ్య మరియు వ్యాధుల సంక్రమణను ఆధారంగా చేసుకొని నిర్ణయించవచ్చును.

పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు

పేదరికం, అవగాహన లేకపోవడం, నిరక్ష్యరాస్యత, వయస్సు, లింగం, పరిసరాలు, కుటుంబ పరిమాణం, పోషణ, మాతాశిశు సంరక్షణ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం.

Hope the answer will help you plz mark it as the brainliest answer.

Similar questions