Math, asked by dhomalabhaskar504, 11 months ago

ఒక కుందేలు నది వైపు వెళుతు
6 ఏనుగులను చూసింది.
ప్రతి ఏనుగు నదికి వైపు వెళ్తు
2
కోతులను చూసింది.
ప్రతి కోతి చేతిలో
ఒక చిలుక ఉంది.
ఇప్పుడు మొత్తం ఎన్ని జంతువు
నది వైపు వెళ్తున్నాయో​

Answers

Answered by aayusha5a5a5a8
9

Answer:

Step-by-step explanation:

ఒక కుందేలు నదికి వెళుతూ 6 ఏనుగులని చూసింది.

ప్రతి ఏనుగు నదికి వెళుతున్న 2 కోతులని చూశాయి.

ప్రతి కోతి చేతుల్లో ఒక చిలుక ఉంది.

ఇప్పుడు ఆ నదికి వెళుతున్న ప్రాణులు ఎన్నో చెప్పండి చూద్దాం..

.

.

Similar questions