India Languages, asked by junnu75, 9 months ago

మూల్యాంకన ప్రశ్నలు
కింది పదాలను ఒక వాక్యంలో వివరించండి
ఆ) గృహస్థధర్మము
ఆ)దానవేంద్రుడు
ఇ) నిగమాలు

ఈ(ధారపోయడం
ఉ)పడుగు
6)భూతపంచకములు​

Answers

Answered by brainz6741
45

Answer:

అ) గృహస్థధర్మము:-

గృహస్థునకు ఏకపత్నీవ్రతము, తల్లిదండ్రుల సేవ, అతిథి సత్కారము, ధర్మ సంతానము, ఆచార నిర్వహణము, ఆనాథులయందు ఆదరణ, బీదలకు సహకారము ప్రధానములు.

) దానవేంద్రుడు:-

దానవెంద్రుడు = హిరణ్యకశిపుడు ( రాక్షసులకు ప్రభువు)

) నిగమాలు:-

నిగామాలు అనగా ప్రధాన నగరాలు.

) ధారపోయడం:-

ధారపోయాడం అనగా ఎదైన ఒక దాని కోసం తన సర్వస్వం త్యాగం చేయడం.

) పడుగు:-

వస్త్రాల నేతలో వాడే నిలువు పోగులను 'పడుగు' అంటారు.

) భూతపంచకములు:-

భూతపంచకములు, = ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి.

Similar questions