6.
పొట్లకాయ చాలా పొడవుగా ఉన్నది.
- ప్రతి, ఆహా, ఓహో, అను మొదలైన పదాలను 'అవ్యయాలు' అంటారు. కింది వాక్యాలన
చదివి అవ్యయాలను గుర్తించండి.
-
1.ప్రతిదినం నేను పాలు తాగుతాను.
2.
ఆహా. ఈ గులాబి ఎంత బాగా పూసింది.
3.
అనుక్షణం చదువులో పోటీపడాలి.
4.
ఓహో! అదా సంగతి.
5.
అబ్బా! కథ ఎంత బాగుందో.
Answers
Answered by
1
Answer:
1.ప్రతి
2.ఆహా
3.అను
4.ఓహో!
5.అబ్బా!
Similar questions