6.
'తిప్పన - పోతన' లను రామలక్ష్మణులతో ఎందుకు పోల్చారు?
Answers
Answered by
4
Answer:
this is correct answer
Explanation:
mark me as brainlist
Attachments:
Answered by
1
రామలక్ష్మణులు అన్నదమ్ములు. ఒకరంటే ఒకరికి ప్రేమ. తిప్పన , పోతన కూడా కూడా అన్నదమ్ములే .అన్న మీద తమ్ముడికి, తమ్ముడు మీద అన్నకు ఎంతో ప్రేమ. అన్న తిప్పన తమ్ముడు మీద చూపించే అనురాగానికి ఊరంతా ఎంతో మెచ్చుకునేవారు. అన్న అంటే పోతనకెంతో గౌరవం. తనకి ఎవరైనా తినడానికి ఇస్తే తిప్పన తిప్పన తమ్ముడికి ఇచ్చేవాడు. తమ్ముడు కావాలంటే తనకు ఎంత ఇష్టమైనా వస్తువైనా చేసేవాడు. ఒక్క నిమిషం తమ్ముడు కనబడకపోతే ఊరంతా వెతికేవాడు. అందుకే వారిద్దరిని రామలక్ష్మణులతో పోల్చారు
Similar questions