Political Science, asked by vantalamanasa, 2 months ago

6. గిఫెన వస్తువులు అనగానేమి?​

Answers

Answered by mkatragadda819
1

I am happy to seeing a telugu guy

Explanation:

ఆర్థిక శాస్త్రములో గిఫెన్ వస్తువులు (Giffen good) అనగా తక్కువస్థాయి వస్తువులు. వీటి ధర పెరిగిననూ ఆదాయ ప్రభావం , ధర ప్రభావం వల్ల కొనుగోలు కూడా పెరుగుతుంది. గిఫెన్ వస్తువులకు ఆధారము చూపడానికి పరిమిత అవకాశం ఉన్ననూ ఆర్థిక నమూనా ప్రకారం ఇటువంటి వస్తువుల ఉనికి ఉందని చెప్పవచ్చు. రాబర్ట్ గిఫెన్ (Sir Robert Giffen) పేరు మీదుగా ఈ వస్తువులకు గిఫెన్ వస్తువులు అని పేరు పెట్టబడిననూ ప్రముఖ ఆర్థిక వేత్త ఆల్‌ఫ్రెడ్ మార్షల్ యొక్క ప్రిన్సిపుల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రంథంలో గిఫెన్ గురించి పేర్కొనినందుకే ఈ పదం ప్రసిద్ధిచెందింది.

Similar questions