6. పరాగ సంపర్కం అంటే ఏమిటి?
Answers
Answered by
0
Answer:
Explanation:
పుష్పించే మొక్కలలోని పరాగకోశంలోని పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగసంపర్కం (Pollination) అంటారు. ఫలదీకరణ జరగడానికి ముందు తప్పనిసరిగా పరాగసంపర్కం జరిగితీరాలి. ... ఇటువంటి పరాగసంపర్కాన్ని పరోక్ష పరాగసంపర్కం (Indirect pollination) అంటారు.
Answered by
0
Answer:
Pollination (పరాగసంపర్కము)
Pollination is the transfer of pollen from a male part of a plant to a female part of a plant, later enabling fertilisation and the production of seeds, most often by an animal or by wind.
Attachments:

Similar questions