ఆగస్టు 6వ తేది, ప్రొ॥ జయశంకర్ జయంతి. ఆ రోజు మీ పాఠశాలలో జయంతి వేడుకలను నిర్వహించాలి. గ్రామ పెద్దలను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రం రాయండి.
Answers
Answered by
0
Answer:
బాల్యం 1934, ఆగస్టు 6 న వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం అక్కంపేటలో జయశంకర్ విశ్వబ్రాహ్మణ కులం లో జన్మించారు. ... జయశంకర్ తల్లిదండ్రులకు రెండో సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు.
Answered by
1

Similar questions