6. మీ తల్లిదండ్రులకు ఒక లేఖ వ్రాయండి.
Answers
Answered by
2
ప్రియమైన తల్లిదండ్రులకు
ఎక్కడా ఉన్నారు ఏలా ఉన్నారు మీరూ శేమమణి తలుస్తున్నాను నేను ఎక్కడా ఉన్నా శేమగానే ఉంటాను నేను ఈప్పుడు లేఖ ఎందుకంటే నేను ఇక్కడే చదువుకుంటున్నాను నేను ఇక్కడ బాగా చదువుతున్నాను మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా సెలవులు వస్తే తప్పకుండా ఇంటికి వస్తాను అమ్మ నాన్నతో చెప్పు నేను అడిగాను అని సరేనా బై
ఇట్లు
నీ ప్రియమైన కూతురు
వర్షిణి
Similar questions