India Languages, asked by Deep4184, 1 year ago

ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి. - ఎమిటది?

Answers

Answered by gompaveerarajeswari
1

Explanation:

it's a telugu riddle I want the answer right now

Answered by anurag432
0

Answer:

ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి. తేనెపట్టు

Explanation:

పొడుపు కథలకు ఉన్న గొప్ప సుగుణం ఏమిటంటే , ఇవి విన్నవెంటనే మనసుకి ఆలోచనలు కలిగించి, వివేచన పెంపొందించి వాటి విడుపు ఎలాగయినా విప్పాలి అనే జిగ్ఞాస పుట్టిస్తాయి.పొడుపుకథల చరిత్రకివస్తే వీటిలొ కొన్ని అతిప్రాచీనకాలం నుంచి, మన కావ్యాల్లో కథల్లో ఇమిడిపోయి ఉన్నాయి. ఉదాహరణకి కాశీమజిలీకథలే తీసుకోండి.అందులో మనకుకావలసినన్ని పొడుపు కథలు ఉన్నాయి.

మన తేటతెలుగులో లెక్కకు మిక్కిలిగా ఉన్న పొడుపుకథలు భాష, భావం ఒకదాని వెంట ఒక పోటీ పడి పరుగులు పెడుతున్నట్టుగా ప్రశ్నించే విషయాన్ని, బహుపసందుగా రూపకల్పన చేసి, కొసమెరుపుగా వాటి విడుపు తెలుపుతూ ఉంటాయి.

తలపుల సందున మెరుపుల గిన్నె. దీపం

Similar questions