7:14 PM
Q1.
అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళంగానగు.
(పై సూత్రం ఏ సంధికి చెందినది?)
1. ఉకార
2. ఇకార
3. అకార
4. యడాగమ
Answers
Answered by
0
Answer:
3.అకార సంధి
Explanation:
పై సూత్రం అత్వ సంధి కి చెందినది
Similar questions