7. రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞుల జన్మ వృత్తాంతం గురించి తెలపండి.
Answers
Answered by
60
Explanation:
భరతుడు ,శతృఘ్నునితోలకసి మేనమామ ఇంటికెళ్ళి తిరిగి వచ్చేసరికీ రాముడు సీతాలక్ష్మణ సహితంగా అరణ్యానికి వెళ్ళిన విషయం తెల్సి బాధపడతాడు, పదునాలుగేళ్ళవరకు తిరిగిరాడని తెలుసుకొని వేదన చెందుతాడు. దీనికి కారణమైన తల్లిని దూషిస్తాడు, తల్లిని దూషించడం తప్పే ఐనా ఆమె అత్యాశతో తనకు చెందని రాజ్యాన్ని , జ్యేష్ఠపుత్రుడైన రామునికి అందవలసిన సిమ్హాసనాన్ని తన కోసం అన్యాయంగా ఆర్జించేప్రయత్నం చేసినందుకు తనకు కట్టబెట్టాలని ప్రయత్నించినందుకు. ఈవిధంగా ఆ నల్గురు సోదరులూ ఒకరికోసం ఒకరు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడేవారు
hope it helpful
Answered by
1
Answer:
no telgu only english and hindi
Similar questions