ప్రశంసాత్మకంగా రాయండి.
రాణి కుటుంబ ఆర్థికపరిస్థితి సరిగా లేకపోవడంవల్ల 7వ తరగతి వరకు చదివి బడి మానేసింది.
ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో కస్తూర్బా పాఠశాలలో చేరి పదోతరగతి వరకు చదివి, పదో
తరగతి పబ్లిక్ పరీక్షలో 9.7 పాయింట్స్ సాధించి కలెక్టర్ గారి చేతుల మీదుగా
బహుమతినందుకుంది. ఆమెను ప్రశంసిస్తూ లేఖ రాయండి..
Answers
Answer:
దేశంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) ఇంటర్ వరకు చదివే అవకాశం రాబోతుంది. ఇప్పటివరకు ఈ విద్యాలయాల్లో 8వ తరగతి వరకు మాత్రమే విద్యను బోధిస్తున్నారు. ఇకపై ఇంటర్ వరకు పొడిగించే అవకాశం ఉంది. కస్తూర్బా విద్యాలయాలను 12వ తరగతి వరకు పొడిగించేందుకు కేంద్ర మానవవనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హామీ ఇచ్చారని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ నెలాఖరున జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దీనిపై తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.
బాలికల విద్యపై ఏర్పాటైన 'సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్' చైర్మన్ హోదాలో... బాలికల విద్యాభివృద్ధి కోసం రూపొందించిన ప్రతిపాదనలను కేంద్రమంత్రికి సమర్పించినట్లు కడియం పేర్కొన్నారు. కేజీబీవీల ప్రాముఖ్యాన్ని, 12వ తరగతి వరకు పొడిగించడం వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్రమంత్రికి వివరించినట్లు తెలిపారు.
కేజీబీవీల్లో బాలికలకు 12వ తరగతి వరకు ఉచిత విద్యనందించడం వల్ల... దేశవ్యాప్తంగా బాల్యవివాహాలను తగ్గించి, బాలికల విద్యను ప్రోత్సాహించడానికి అవకాశం ఉంటుందని కేంద్రమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రకాశ్ జవదేకర్ హామీఇవ్వడం పట్ల కడియం ఆనందం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రమంత్రిని కోరానని కడియం తెలిపారు.