Hindi, asked by lataseervi126, 1 month ago

7) సోమనాద్రి ఏ సంస్థానానికి రాజు? అతని మరో పేరు ఏమిటి?​

Answers

Answered by Devicharan78
1

Answer:

నల సోమనాద్రి గద్వాల సంస్థానం స్థాపకుడు. ఈ సంస్థానంలో సుప్రసిద్ధ పాలకుడు. ఇతనికి పెద్ద సోమభూపాలుడు అను మరో పేరు కూడా ఉంది. ఈ సంస్థానం ఒకనాడు మహబూబ్ నగర్ జిల్లా లోని సంస్థానాలలో ప్రసిద్ధిచెందినది.

PZ MARK AS BRAINLIEST

Answered by gleela083
1

Answer:

i didnt understand ur question but i am also telugu hi

Similar questions