7. చిమ్మ చీకటి శిథిలమైపోయింది. (గీతగీసిన పదం యొక్క పర్యాయపదాలు రాయండి)
8. ధాన్యరాశితో రైతుల ఇళ్ళు నిండాయి. (గీతగీసిన పదం యొక్క పర్యాయపదాలు రాయండి.
9. రేష్మ పుస్తకాన్ని చదివింది. (ఈ వాక్యాన్ని కర్మణి వాక్యరూపంలోకి మార్చండి)
10. "చెడు పనులు చేయవద్దు” (ఈ వాక్యం ఏ వాక్యమో రాయండి)
11. 'ఇంటిల్లిపాది" ఈ పదం ఉపయోగించి సొంత వాక్యం రాయండి.
12. “శాశ్వతం” ఈ పదం ఉపయోగించి సొంత వాక్యం రాయండి.
Answers
Answered by
0
Answer:
వందల సంవత్సరాలుగా రగులుగున్న రామమందిర వివాదం కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉండిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చేయడం, దేశంలో ఇతరత్రా సమస్యలు చెలరేగడంతో రామమందిరం గురించి అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. కానీ గడచిన కొద్దిరోజులుగా వినిపిస్తున్న వార్తలను గమనిస్తే ఈ వివాదం మళ్లీ రాజుకుంటున్నట్లుగా తోస్తోంది.
Answered by
0
చీకటి = అంధము, అంధకారం
రైతులు = కర్షకులు, కృషీవలుడు, వ్యావసా యదారుడు
పుస్తకం రేష్మ చేత చడవబడింది .
నిషేదార్ధక వాక్యం
ఇంటిల్లిపాది కలిసి చూడదగిన సినిమాలు తీయాలి.
అర్థం = ఇంట్లో వారంతా
మన జీవితంలో ఏదీ శాశ్వతం కాదు .
అర్థం = చిరకాలం నిలిచేటువంటి
మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను
నమస్కారం _/\_
【 సెలవు 】
Similar questions