India Languages, asked by venkatesham586, 2 months ago



7.రాజవదన - విగ్రహవాక్యం గుర్తించండి. .
A) సూర్యుని వంటి ముఖం కలది
C) కమలం వంటి ముఖం కలది
B) చంద్రుని వంటి ముఖం కలది
D) కలువ వంటి ముఖం కలది

8.ధరణి యందు సురుడు - ఏ సమాసం?
A) సప్తమీ తత్పురుష సమాసం
B) ద్వంద్వ సమాసం
C) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం
D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

9.నీ వాంఛితంబు - విగ్రహవాక్యం గుర్తించండి.
A) నీ చేత వాంఛితము
B) నీ వలన వాంఛితము
C) నీ యందు వాంఛితము
D) నీ యొక్క వాంఛితము

Answers

Answered by sarithajulakanti112
8

Answer:

7. D..(కలువ వంటి ముఖం కలది )

8. A..(సప్తమి తత్పురుష సమాసం )

9. D..( నీ యొక్క వాంఛితంబు )

(check your 9th answer i think it wrong just i guessed.. )

I think it is correct if it is wrong iam extremely sorry friend !!

I HOPE IT IS HELPFUL TO YOU !!

Similar questions