73. The magnetic force acting on a moving charge is given by the product of three quantities,
namely
చలనంలో ఉన్న ఆవేశంపై పనిచేయు అయస్కాంత బలం మూడు రాశుల లబ్దానికి సమానం. అవి
(1) charge, speed, electromotive force
ఆవేశం, వడి, విద్యుతచ్ఛాలక బలం
(2) charge, magnetic flux, magnetic flux density
ఆవేశం, అయస్కాంత అభివాహం, అయస్కాంత అభివాహ సాంద్రత
(3) charge, speed, magnetic flux density
ఆవేశం, వడి, అయస్కాంత అభివాహ సాంద్రత
(4) charge, speed, current
ఆవేశం, వడి, విద్యుత్ ప్రవాహం
FA
Answers
Answered by
2
Answer:
1st option
Explanation:
charge speed and magnetic field
qvB
Similar questions