World Languages, asked by powerfacts40, 8 months ago

7th CBSE 20M

ఈ క్రింది లఘు ప్రశ్నలకు సమాధానాలు

రాయండి.

2x2 1/2 = 5 M యుద్ధాలు ఎందుకు చేస్తారు? యుద్ధాల వల్ల లాభమా? నష్టమా? ఎందుకు

అతిథులు అంటే ఎవరు? అతిధి మర్యాద అంటే ఏమిటి II. ఈ క్రింది వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం రాయండి.

1x5 = 5 M

ధర్మరాజు సక్తు ప్రస్థుడు ఇద్దరు దానాలు చేశారు కదా ! వీరిద్దరిలో ఎవరు దానం గొప్పది? ఎందుకు

వ్యాకరణాంశాలు 10x1 = 10 M

అర్థాలు 2x1-2M

నింగి " పదానికి అర్థం గుర్తించండి )

అ. ఆకాశం ఆ. బలం ఇ, భూమి ఈ. సముద్రం

కుశలం 'పదానికి అర్థం గుర్తించండి ) అ. విరామం అ. క్షేమం ఇ. పీడ ఈ. కీడు

పర్యాయపదాలు 2x1 = 2M

యజ్ఞం' పదానికి పర్యాయపదాలు గుర్తించండి( )

అ. అర్చన ఆలాపన జన్నాం , అభిషేకం ఈ. యాతన, యాగం ఈ క్రతువు, యాగం

గృహం' పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

అ. ఇల్లు, ఇంతి ఆ.గేహం గేయం ఈ గేయం, గానం ఈ సదనం, నికేతనం

ప్రకృతి - వికృతులు 2x1= 2M భక్తి "పదానికి వికృతి పదం గుర్తించండి ) అ.బత్తి ఆ. బత్తె ఇ. బక్కి ఈ. కోత

కన్నయ్య" పదానికి వికృతి పదం గుర్తించండి ( ) అ.కెన్నయ్య ఆ.కృష్ణుడు ఇ.శివుడు ఈ రాముడు

7:

వ్యతిరేక పదాలు 2x1 = 2M

దేవతలు' పదానికి వ్యతిరేక పదం గుర్తించండి.( అ.రాజులు ఆ.రాణులు ఇ. రాక్షసులు ఈ పైవన్ని

)

పుణ్యం" పదానికి వ్యతిరేక పదం గుర్తించండి ) అని దైవం ఆ.యాదు ఇ.అనున్యం ఈ. పాపం

సంధులు 2x1= 2M రాగము+ ఎత్తి - దీన్ని కలిపి రాయండి (

)

Answers

Answered by ηιѕн
1

I. అవగాహన – ప్రతిస్పందన

ఈ కింది పరిచిత పద్యాలను చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కలిమిగల లోభికన్నను

విలసితముగ బేద మేలు వితరణి యైనన్

చలిచెలమ మేలు కాదా

కులనిధి యంభోధికన్న గువ్వలచెన్నా !

ప్రశ్నలు – జవాబులు:

అ) ఎవరి కన్న పేద మేలు ?

జవాబు:

సంపదకల లోభి కన్న పేద మేలు.

ఆ) లోభికన్న పేద ఎప్పుడు మేలు?

జవాబు:

పేద వితరణి (దాత) అయితే, లోభివాని కన్న మేలు.

ఇ) చలిచెలమ దేనికన్న మేలు?

జవాబు:

చలిచెలమ అంభోధి (సముద్రము) కన్న మేలు.

ఈ) చలిచెలమ అంభోధి కన్న ఎందుకు మేలని చెప్పగలవు.

జవాబు:

చలిచెలమలో నీళ్ళు కొంచెమే ఉన్నా అవి త్రాగడానికి పనికి వస్తాయి. సముద్రంలో నీళ్ళు ఎక్కువగా ఉన్నా ఉప్పుగా ఉండి అవి త్రాగడానికి పనికిరావు. అందువల్ల చలిచెలమ, అంభోధికన్న మేలు.

 

Answered by rawatnikki2003
0

Answer:

ఈ క్రింది లఘు ప్రశ్నలకు సమాధానాలు

రాయండి.

2x2 1/2 = 5 M యుద్ధాలు ఎందుకు చేస్తారు? యుద్ధాల వల్ల లాభమా? నష్టమా? ఎందుకు

అతిథులు అంటే ఎవరు? అతిధి మర్యాద అంటే ఏమిటి II. ఈ క్రింది వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం రాయండి.

1x5 = 5 M

Similar questions