8.జీవులలో క్షయకరణ విభజన జరగకపోతే ఏమి జరుగుతుంది?
Answers
Answered by
3
ఒకవేళ జీవుల్లో క్షయకరణ విభజన జరగకపోతే, తరం మారే కొద్దీ క్రోమోజోమ్‌ల సంఖ్య రెట్టింపు అవుతూ ఉంటుంది. ¤ * క్రోమోజోమ్‌ల సంఖ్యలో మార్పులు వస్తే జీవుల లక్షణాలు పూర్తిగా మారిపోతాయి. ... దాంతో జీవి అభివృద్ధి చెంది జీవక్రియలను నిర్వహించగలుగుతుంది.
Similar questions