8) సోమనాద్రి తల్లిదండ్రుల పేర్లేమిటి?
Answers
Answered by
12
Answer:
తల్లి : బక్కమ్మ
తండ్రి : పెద్దారెడ్డి
Explanation:
సోమనాద్రి :
- నల సోమనాద్రి గద్వాల సంస్థానం స్థాపకుడు.
- అతడు ఇ సంస్తలో పాలకుడు.
- సోమభూపాలుడు మరో పేరు.
- ఇక్కడ ఫోర్ట్ కూడా కట్టారు.
- నిడ్జూర్ వార్ లో గెలిసారు.
Similar questions