India Languages, asked by addagirisai5955, 7 months ago

8)అస్థిరభావం - అర్థం
9) పరిమందం - అర్థం
10) పొద్దస్తమానం - సొంతవాక్యం
11) చమత్కారం - సొంతవాక్యం
12) సాన్నిధ్యం - సొంత ఎక్యం
13) కష్ట ఫలం - సొంతవాక్యం
14) కడుపులు
మాడ్చుకోను - సొంత
వాక్యం
15) అడుగునపడిపోవు- సొంతవాక్యం

please say fast who will say fast I will follow them and I will Mark as brainliest ​

Answers

Answered by poojan
4

జవాబులు :

అస్థిరభావం - అర్థం : నిలకడలేని విధానం.

పరిమందం - అర్థం : మెల్లగా నడుచుట; అలసిపోవుట.

పొద్దస్తమానం - సొంతవాక్యం : పొద్దస్తమానం చలనచిత్రాలు చూస్తూ ఉండడం వల్ల కంటిచూపు మందగిస్తుంది.  

చమత్కారం - సొంతవాక్యం : తెనాలి రామకృష్ణుడు మంచి చమత్కారి.  

సాన్నిధ్యం - సొంతవాక్యం : మంచివారితో సాన్నిధ్యం మనల్ని కూడా మంచివారిగా తీర్చుదిద్దుతుంది.  

కష్ట ఫలం - సొంతవాక్యం : కష్ట ఫలం ఇచ్చే సుఖం ప్రపంచంలో ఇంకేదీ ఇవ్వలేదు.  

కడుపులుమాడ్చుకోను - సొంతవాక్యం : అమ్మ మీద కోపం తో ఏమియు తినకుండా రవి కడుపుమాడ్చుకుంటూ కూర్చున్నాడు.  

అడుగునపడిపోవు - సొంతవాక్యం : జియో రావడంతో మిగతా టెలికాం సంస్థలన్నీ అడుగునపడిపోయాయి.

Learn more :

1) కింది పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి. పుణ్యకాలం, నిర్విరామం, మనసు వికలం...

https://brainly.in/question/19249131

2) రామాయణంలోని పాత్రలు 1) .... ..... కి (3)   2) .... ..... దు డు ( 4)...

brainly.in/question/17212644

3) ఎటునుండి చదివినా ఒకేరకంగా వుండే పదాలను రాస్తారా. ఆధారాలనుబట్టి పదాలు వ్రాయాలి. అన్నీ మూడు అక్షరాల పదాలే!1.కాబట్టి2.కంటివ్యాధి...

brainly.in/question/17782318

Answered by narsingsudha5
0

జవాబులు :

అస్థిరభావం - అర్థం : నిలకడలేని విధానం.

పరిమందం - అర్థం : మెల్లగా నడుచుట; అలసిపోవుట.

పొద్దస్తమానం - సొంతవాక్యం : పొద్దస్తమానం చలనచిత్రాలు చూస్తూ ఉండడం వల్ల కంటిచూపు

మందగిస్తుంది.

చమత్కారం - సొంతవాక్యం : తెనాలి రామకృష్ణుడు మంచి చమత్కారి.

సాన్నిధ్యం - సొంతవాక్యం : మంచివారితో సాన్నిధ్యం మనల్ని కూడా మంచివారిగా తీర్చుదిద్దుతుంది.

కష్ట ఫలం - సొంతవాక్యం : కష్ట ఫలం ఇచ్చే సుఖం ప్రపంచంలో ఇంకేదీ ఇవ్వలేదు.

కడుపులుమాడ్చుకోను - సొంతవాక్యం : అమ్మ మీద కోపం తో ఏమియు తినకుండా రవి

కడుపుమాడ్చుకుంటూ కూర్చున్నాడు.

అడుగునపడిపోవు - సొంతవాక్యం : జియో రావడంతో మిగతా టెలికాం సంస్థలన్నీ

అడుగునపడిపోయాయి.

Similar questions