88. 1 మిగ్రామ ప్రత్యేకతల గురించి వ్రాయండి?
2 చెరువుల ప్రాముఖ్యత ఏమిటి?
ఐసేసి వాక్జాలలో బులురాయండి Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 38 Telangana SCERT Class X Telugu
Answers
పూర్వ కాలంలో వసతులు ,ఆధునిక సౌకర్యాలు లేకున్నా ప్రక్రుతి చూడ ముచ్చటగా వుండేది.
2.పెంకుటిల్లు,పూరి గుడిసెలు,ఎతిచుసిన పచ్చటి ప్రక్రుతి,పెరడు,ఇంటిముందు వెనుక చెట్లు,పూల మొక్కలు,పాడిపశువులతో కలకలలాడుతూ ఉండేవి.
౩.ఆధునుకరణ కారణంగా గ్రామాల్లో గణనీయమైన మార్పులొచ్చాయి.పైవేవి లేకున్నా గ్రామాలు వాటి ఉనికిని కోల్పోలేదు.సాధారణంగా అన్ని గ్రామాలలో వుండే కొన్ని ప్రత్యేకతలను చూడడం.
4.మండువా లోగిళ్ళు ఇంటి చుట్టు మొక్కలు,పాడి పశువులు,
5.విధిలో కుక్కలు,మేకలు,కోళ్ళు.
6.వూరి మధ్యలో ఏదోవొక దేవాలయం.వూరి చివర చెరువు.
7.బడి బడి పరిసరాలు.
8.కొండ కోానల మధ్యవున్న గ్రామం అందమే వేరు.
పేరు పేరున దారంతా పలకరింపులు.
9. అందరు అందరికి చుట్టాలే.
10.ఆదర్శ గ్రామాలు ఇప్పుడు నగరాలకి ఏమి తిసిపోవడం లేదు.
2)చెరువుల ప్రాముఖ్యం.
చెరువుల వల్ల మనకి ఏంటో ఉపయోగం.నిటి వసతి ఉన్న ఆచోటే జనా వాసాలు వుంటాయి.ఉపయోగాలు;
గ్రామాల పంటలకి -సంరుద్దికి ఇవి నెలవులు.
తాగునీటికి,వ్యవసాయానికి ఈ నీరే ముఖ్యాధారం.
ఇందులోవుండే చేపలు జీవనాధారం.
పశువుల దాహార్తిని తీరుస్తాయి.
చెరువులో నిరుంటే భూగర్భ జల్లలు ఎండిపోవు.
వర్షాకాలంలో మత్తడి నీరు కన్నుల పండువగా వుంటాయి.
చెరువులోని తామర,నల్లకలువలు పెఅక్రుతి శోభను పెంచుతాయి.
చెరువు ఎందినపుడు అదే పొలాలకు ఎరువుగా ఉపయోగ పడుతుంది