9వ తరగతి 1పాఠం యమకాలంకారం ఉదాహరనలు
Answers
Answered by
1
అర్ద భేదము గల పదాలను మరల మరల
ఉచ్చరించడాన్ని యమకము అంటారు .
ఉదాహరణ : లేమ దనుజులగెలవగా లేమా .
ఉచ్చరించడాన్ని యమకము అంటారు .
ఉదాహరణ : లేమ దనుజులగెలవగా లేమా .
Similar questions