India Languages, asked by 9908770863anji, 11 months ago

9. కింది పద్యాన్ని చదువండి. భావాన్ని సొంత మాటల్లో రాయండి. పద్యానికి శీర్షికను పెట్టండి.
అనుభవమ్మున నేర్చినయట్టి చదువు
తండ్రివలె కాపునిచ్చును తాను ముందు
పడిన కష్టాలచే గుణపాఠమయ్యి
తగిన ప్రేరణ - కాపాడు తల్లివోలె​

Answers

Answered by UsmanSant
6

శీర్షిక: జీవితంలోని పాఠాలు .....

● మనం అనుభవం తోటి నేర్చుకున్న చదువే మనకి తండ్రిలాగా సలహాలు ఇచ్చి ఎదగడంలో ఎంతో దోహద పడుతుంది.

● తండ్రి ఎలాగైతే పిల్లల్ని కాపాడుకుంటాడు, అలాగే మన అనుభవంతో నేర్చుకున్న చదువు తండ్రివలె మన కడుపు నింపుకోవడానికి ఉపయోగపడుతుంది.

● మనం పడిన కష్టాల వల్ల మనం నేర్చుకునే గుణపాఠాలు తప్పులు చేయకూడదని మనకు జీవితంలో గుర్తు చేస్తూ ఉంటాయి.

● అవి తల్లివలె మనల్ని అక్కున చేర్చుకుని మరల చెడు మార్గంలోకి నడవకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి.

Similar questions