Hindi, asked by zaisha2, 6 months ago

9.
తేలికగా పలికే అక్షరాలను ఏమంటారు?
A) అల్పప్రాణాక్షరాలు
B) మహాప్రాణాక్షరాలు
C) అక్షరాలు
D) పదాలు

Answers

Answered by Anonymous
7

A)అల్పప్రాణాక్షరాలు

,hope it helps you

Answered by anurag432
0

Answer:

తేలికగా పలికే అక్షరాలను "అల్పప్రాణాక్షరాలు" అంటారు.

క, గ, జ, ట, త, ద, డ, ప, బ”వంటి అక్షరాలను తేలికగా పలుకుతాం. ఇలా పలికే వాటిని “అల్పప్రాణాక్షరాలు" అంటారు.

Explanation:

హల్లులు

వర్ణమాలలో “క” నుంచి “హ” వరకు గల అక్షరాలను

" క ఖ గ ఘ ఙ చ ఛ ఝ ఞ ట ఠ డ ఢ న చ ఛ జ ఝ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ"

క, గ, జ, ట, త, ద, డ, ప, బ”వంటి అల్పప్రాణాక్షరాలు" అంటారు. తేలికగా పలుకుతాం. ఇలా పలికే వాటిని “అల్పప్రాణాక్షరాలు" అంటారు.

"ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ”వంటి అక్షరాలను ఒత్తిగా పలుకుతాం.ఇలా పలికే వాటిని “మహాప్రాణాక్షరాలు" అంటారు.

Similar questions