91. గీత గిసిన పాదాలను సొంత వాక్యాలలో రాయండి.
1 ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలను చేవివారిచ్చి వినాలి.
2 చిరుత పులులు గావిర్లలో నివసిస్తాయి.
౩ కుటిలవాజితనం పనికిరాదు.
4 మావూరి పొలిమేరలో పంట పొలాలున్నాయి.
(2)కింది వాటిలో ప్రక్రుతి,విక్రుతలను వేరు చేయండి.
1 విద్దె,ప్రయాణం,సంద్రం ,సిగ,ఆధారం.,
౩ కిందివాటిలో పర్యాయ పదాలను గుర్తించండి.
అ ;రోజు పై కడుక్కోవాలి లేకపోతె మెనూ వాసన వస్తుంది.
ఆ ;దేహం నిండా ఈగలు ముసురుతాయి.
ఇ మనుషులు నిల్లు దొరికే తావులల నివసిస్తారు.
ఈ సరుకులమ్మే చోతులకు దగ్గరుంటారు.
ఉ అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు.
4 కింది జాతీయాలను వివరించండి
1 నక్షత్రకుడు
2 నిండుకున్నవి
౩ దాడిగట్టు
4 నిప్పుకలు సేరుగంగ
వ్యాకరణం Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 39 Telangana SCERT Class X Telugu
Answers
1)చెవివారిచ్చి = శ్రద్దగా ;(బడిలో పాఠాలు చెవి వార్చి వినాలి.)
2) గవిన్లు = అడవిలో క్రూర మృగాలు గావిన్లలో నివసిస్తాయి.)
౩)కుటిలవాజితనం= మోసం;(కుటిలవాజి తనం చేద్దగునం.)
4)పొలిమేర = సరిహద్దు;(పొలిమేరల్లో గ్రామ దేవతలా గుళ్ళు వుంటాయి.)
(2) ప్రక్రుతి ------ -వికృతి
సముద్రం సంద్రం
ఆధారము ఆదెరువు
శిఖ సిగ
విద్య విద్దె
ప్రయాణం పయనం
(౩)పర్యాయ పదాలు
అ)పేయి --- మేను ,దేహం.
ఆ)తావు------ చోటు,ప్రదేశం.
4 జాతీయాలు
1)నక్షత్రకుడు -------- వెంబడి పిడించేవాడు.
2)నిండుకున్నవి --------- అయిపోయినవి .
౩)దడిగట్టు -------------- రక్షణ కలిపించు .
4)నిప్పుకలు సేరుగంగా ---------- మిక్కిలి కోపాన్ని ప్రదర్శించడం.
పై ప్రశ్న డా; పాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.సంఘటనల మధ్య సంబoదాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది.