92. విడదీసి సంధులను గుర్తించండి
1 ప్రాణాలుగోల్పోవు
2 మూటగట్టు
౩ ఆసువోయుట
4 కాలుసేతులు
5 పూచెనుగలువలు .
6 ఏకైక
7 వసుధైక
8 దేసైస్వర్యం.
9 నాతకౌచిత్యం
Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 39 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
2
1) ప్రాణాలు కోల్పోవు =ప్రాణాలు+ కోల్పోవు. (గసడదవా దేశ సంధి.)
2)ముట గట్టు = మూటన్ +కట్టు. (సరలా దేశ సంధి.)
౩)ఆసువోయుట = ఆశు+ పోయుట (గసడదవా దేశ సంధి.)
4)కాలుసేతులు = కాలు+ చేయి ((గసడదవా దేశ సంధి.)
5)పూచెను గలువలు = పూచెను+కాలువలు (సరళా దేశ సంధి)
6)ఏకైక =ఏక+ఏక ( వృద్ది సంధి)
7)వసుదైక =వసుధ+ఏక (వృద్ది సంధి)
8)దేసైస్వర్యం = దేశ+ ఐశ్వర్యం (వృద్ది సంధి)
9) నాట కౌచిత్యం = నాటక+ఔచిత్యం.
పై ప్రశ్న డా; పాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.సంఘటనల మధ్య సంబoదాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది.
Similar questions