Math, asked by ajabaggavat9000, 7 months ago

ఒక షాపులో మీరొక షర్ట్ ను చూసారు. దాని ధర రూ.97/-
కానీ మీదగ్గర డబ్బు లేదు,
రమేష్ దగ్గర ఒక 50/- రూపాయలు
సురేష్ దగ్గర ఒక 50/- రూపాయలు అప్పు తీసుకున్నారు
రూ.50/-+ రూ.50/-= 100/-
షర్ట్ కొన్నారు. ఇంకా మీ దగ్గర రూ.3/- చేంజ్ మిగిలింది
రమేష్ కి ఒక రూపాయి, సురేష్ కి ఒక రూపాయి తిరిగిచ్చారు.
ఒక రూపాయి మీ దగ్గరే ఉంచుకున్నారు
అంటే మీరు రమేష్ కి రూ. 49/-+ సురేష్ కి రూ. 49/-బాకీ పడ్డారు
రూ.49/-+ రూ.49/- + మీ దగ్గరున్న రూ.1/- =రూ. 99/-
మిగతా ఒక రూపాయి ఎటుపోయింది?​

Answers

Answered by tanvi7293
0

Answer:

Manaki ochina change 3 ruppes aythee

Ramesh ki suresh ki okokka rupee ichamu

manadaggara migilina oka rupee Ee as one rupee

Similar questions