India Languages, asked by bunnyrishijalda, 8 months ago

9th class telugu 2nd lesson kavi parichayam​

Answers

Answered by DeenaMathew
0

నేనెరిగిన బూర్గుల కవి పరిచయం

రచయిత పరిచయం

  • భారత ప్రధానిగా బహుభాషావేత్తగా భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహులుగా పేరొందిన పి.వి.పూర్తిపేరు, పాములపర్తి వేంకట నరసింహారావు, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించాడు.
  • వరంగల్ దగ్గర భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామస్థులు రుక్మిణమ్మ, రంగారావు గారలకు దత్తపుత్రుడు.
  • స్వామి (1921 - 2004) రామానంద తీర్థ పి.వి.కి రాజకీయ గురువు
  • . బూర్గులవారు గురుతుల్యులు, విద్యార్థిదశలోనే హైద్రాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనాడు. 1938లో హైద్రాబాద్ రాష్ట్రకాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించాడు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో బహుకాలం మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను, భారత ప్రధానిగాను విశిష్టమైన సేవలందించాడు. చతురతతో భారత రాజకీయయవనికపై ఒక వెలుగు వెలిగిన రాజనీతిజ్ఞుడు.
  • రామానంద తీర్థ పి.వి.కి రాజకీయ గురువు, బూర్గులవారు గురుతుల్యులు, విద్యార్థిదశలోనే హైద్రాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనాడు.
  • 1938లో హైద్రాబాద్ రాష్ట్రకాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించాడు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో బహుకాలం మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను, భారతప్రధానిగాను విశిష్టమైన సేవలందించాడు. చతురతతో భారత రాజకీయ యవనికపై ఒక వెలుగు వెలిగిన రాజనీతిజ్ఞుడు.
  • తెలుగుభాషతో సహా హిందీ, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ మొదలగు 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన
  • బహుభాషావేత్త. తెలుగులో 'కాకతీయ' అనే పత్రికను నడిపించాడు. విశ్వనాథ వేయిపడగలు' నవలను హిందీలోకి "సహస్రఫణ్" అనే పేరుతో అనువదించాడు.
  • దీనికి కేుద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఈయన ఆత్మకథగా ప్రసిద్ధికెక్కిన ఇన్సైడర్ అనేక భాషల్లోకి అనువదించబడింది. 'వక్షతొ కొనతో' అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులో 'అలలా జీవితం'గా ఈయన అనువదించాడు.
  • నిరాడంబరజీవితం, నిజాయతీ, దేశభక్తి కలిగిన పి. వి. నరసింహారావు జీవిత పర్యంతం నిండుకుండలా
  • స్థితప్రజ్ఞుడిగా వెలిగాడు.

#SPJ1

Similar questions