Accountancy, asked by srinu9985242002, 7 months ago

A)
క్రింది వివరాల నుండి లాభాలకు వరుసగా 1,2,3,4,5
భారాలను యిస్తూ 3 సం||ల భారిత సగటు లాభాల
కొనుగోలును గుడ్ విల్ గా విలువకట్టండి. లాభాలు 2014 -
రూ.20,000, 2015 రూ.30,000, 2016
రూ.40,000, 2017 రూ.50,000, 2018
రూ.60,000. యాజమాన్య ఖర్చుల నిమిత్తం ప్రతి
సంవత్సరం 5,000 లాభాల నుండి గుడివిల్ విలువ
కట్టడానికి ఏర్పరచ వలెను. 2018 సం|| లాభాలలో
పెట్టుబడులపై వడ్డీ 5,000 కలిపినారు.​

Answers

Answered by brainly704125358
0

answer

1,40,000

mark me as brainiest

Similar questions