A
కాలుష్యం - దాని గురించి మీ సలహాలు
వ్యకం రాయండి.
Answers
Answered by
1
వాతావరణంలో ఉండే హానికరమైన కలుషితాలు విడుదల అవుతూ ఉండడమే లేకపోతే ఆ విధంగా విడుదల కాబడిన వివిధ రకాల పదార్ధాలే - కాలుష్యం అంటే. కాలుష్యం అని భావించాలంటే సాధారణంగా ఇటువంటి ప్రక్రియ అంతా కూడా మానవ కార్యకలాపాలనుండి ఉధ్భవించిందే అయి ఉండాలి. మానవుల ద్వారా చేయబడిన ఏ కార్యకలాపాలైనా సరే కాలుష్య కారణాలుగా భావించాలి, తరువాత అవి ప్రతికూల ప్రభావాలను చూపించినట్లయితే.
- తీవ్రమైన కాలుష్యానికి కారణాలుగా ఉండే వాటిలో రసాయనిక కర్మాగారాలు, చమురును శుధ్దిచేసే కర్మాగారాలు, న్యూక్లియర్ వ్యర్ధ పదార్ధాలను పారవేసే కుప్పలు, ఇన్సినరేటర్లు (చెత్తను భస్మం చేసే యంత్రం), పి.వి.సి. కర్మాగారాలు, కార్ల కర్మాగారాలు, ప్లాస్టిక్ తయారు చేసే కర్మాగారాలు మరియు పశువుల వల్ల అధిక పరిమాణంలో సృష్టించబడే వ్యర్ధ పదార్ధాలతో ఉండే కార్పోరేట్ పశువుల శాలలతో సహా కూడి ఉన్నాయి.
- ఈ కాలుష్యానికి మరి కొన్ని కారణాలు – అంటే – న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లు లేక ఆయిల్ ట్యాంకర్లు, ప్రమాదాలు జరిగినప్పుడు అత్యధిక స్ధాయిలో కాలుష్యాన్ని విడుదల చేయవచ్చు. అతి సాధారణమైన కొన్ని కాలుష్యాలు: క్లోరినెటెడ్ హౌడ్రోకార్బన్లు (సి.ఎఫ్.హెచ్), భారీ లోహలు, అంటే సీసం (లెడ్, పెయింట్ లో మరియు ఇటీవల కాలం దాకా గ్యాసోలిన్ లో కూడా), క్యాడ్మియం (రిచార్డ్ చేసే బ్యాటరీలలో కూడా), క్రోమియం, జింక్, ఆర్సెనిక్ మరియు బెంజిన్ వంటివి.
- ప్రకృతి వైపరీత్యాలలో తరుచుగా సంభవిస్తూ ఉండే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ ఈ కాలుష్యం. ఉదాహరణకు పెద్ద తుఫానులు, గాలివానలు ఇంచుమించుగా ప్రతీసారీ కూడా మురుగునీటి కాలుష్యపు ప్రమేయాన్ని కలిగి వుంటాయి. అలాగే తిరగబడిన నావలనుండి, ఆటోలనుండి పెట్రో కెమికల్ కాలుష్యం సంభవిస్తూ ఉంటుంది లేక తీర ప్రాంతపు చమురు శుధ్ది కర్మాగారాలకు జరిగిన నష్టాన్నుండి కూడా ఈ కాలుష్యం సంభవిస్తూ వుండడం సామాన్యమైవ విషయమే.
Explanation:
Similar questions