Math, asked by ramaraochippada357, 5 months ago

A
27. X,Yలు ఇరువురు ఒకరివైపు మరొకరు 200 మీ దూరంలో ఉన్న
రెండు ప్రదేశాల నుండి బయలుదేరారు. 50 మీ నడిచిన తరువాత,
Y ఎడమ ప్రక్కకు తిరిగి 20 మీ నడిచి, తరువాత కుడి ప్రక్కకు
తిరిగి, 40 మీ నడిచెను. మళ్ళీ కుడి ప్రక్కకు తిరిగి, అతను ఇంతకు
ముందు నడిచిన రోడ్ వైపుకు వచ్చాడు. X, Y లు ఒకే వేగంతో
నడిస్తే, ఇప్పుడు వారిద్దరి మధ్య దూరం ఎంత ? (మీటర్లలో)
ఎ) 20
బి) 30 (SI-2012)
సి) 40
డి) 50
7​

Answers

Answered by anchitsingh40
0

Answer:

40

Step-by-step explanation:

please mark me as brainliest and

Similar questions