A
ఎత్తుకుపై ఎత్తు!
అక్బర్ చక్రవర్తి పాలిస్తున్న రోజుల్లో... ఆగ్రాలో విఠల్
అనే వ్యాపారి ఉండేవాడు. ఓసారి కాంతమ్మ అనే
ముసలావిడ కాశీకి వెళుతూ తాను దాచిన సొమ్ముని ఓ
మూటగా కట్టి ఆయన
వద్దకొచ్చింది. 'అయ్యా...
కాశీకి వెళ్లే దారిలో
దొంగలు ఎక్కువట. ఈ
సొమ్ము మీ దగ్గర దాచి
ఉంచండి!' అని
చెప్పింది. అందుకు
విరల్ 'అమ్మా! నేను
పరుల సొమ్ము
పొరపాటున కూడా
ముట్టను. కాబట్టి మా పెరట్లో చిన్న గొయ్యి తవ్వి
దాచేసిపో!
అన్నాడు. కాంతమ్మ అలాగే చేసి... ఆరునెలల
తర్వాత తిరిగొచ్చింది. రాగానే పాతిపెట్టిన చోట తవ్వి
చూస్తే అక్కడ కాసులు కనపడలేదు. ఇదేమిటని
వ్యాపారిని అడిగితే 'నీ సొమ్ము ఏమైందో నాకు
తెలియదు... పో!' అని తరిమేశాడు. దాంతో కాంతమ్మ
బీర్బల్ వద్దకెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. బీర్బల్
మారువేషంలో ఆ వ్యాపారి వద్దకెళ్లాడు. 'అయ్యా! నేను
నా తమ్ముడిని చూసేందుకు దిల్లీ వెళ్తున్నాను. ఈ నగల
పెట్టెని మీ దగ్గరే ఉంచండి!' అన్నాడు. వ్యాపారి
ఎప్పట్లాగే దాన్ని పెరట్లో పెట్టమన్నాడు. సరిగ్గా అదే
సమయంలో- 'అయ్యా.... నా సొమ్ము ఇప్పిస్తారా!'
అంటూ అప్పటిదాకా బయట దాక్కుని ఉన్న ముసలమ్మ
లేదంటే
ప్రత్యక్షమైంది. ఆమె సొమ్ము తన దగ్గర
బీర్బల్ కి అనుమానం వస్తుందనుకున్న వ్యాపారి 'వర్షం
పడుతోందని నేనే గోతి నుంచి తీసి దాచానమ్మా....!
అంటూ ఆమె మూట ఇచ్చేశాడు. ఆమె అటు వెళ్లగానే
ఇటు బీర్బల్ అనుచరుడొచ్చి 'అయ్యా! మీ తమ్ముడు
దిల్లీ నుంచి ఇప్పుడే వచ్చాడు!' అని చెప్పాడు. బీర్బల్
'ఇక నేను దిల్లీకి వెళ్లక్కర్లేదు!' అంటూ వెళ్లిపోయాడు.
ఇదంతా బీర్బల్ ఆడిన నాటకమని తెలియని వ్యాపారి
చేతికందింది. నోటికి అందలేదని పలుక్కుంటూ
e story ni explain it chalange
Answers
Answered by
1
Answer:
Nuvu purti ga story pettu sagame petav
Similar questions