India Languages, asked by akshethkumar1234, 3 days ago

‘వటుని కాళ్ళు గడుగ వర హేమఘటమున’ - ఈ ఆటవెలది పద్యపాదములో గల గణాలు ( ) A) 3 సూర్య, 2 ఇంద్ర B) 3 ఇంద్ర, 2 సూర్య C) 2 సూర్య, 2 ఇంద్ర D) పైవన్నీ​

Answers

Answered by Dhruv4886
1

‘వటుని కాళ్ళు గడుగ వర హేమఘటమున’ అను వాక్యంలో 3 సూర్య, 2 ఇంద్ర గణాలు ఉన్నాయి.

ఛందస్సు:

పద్యాలలో ఉండే మాత్రలు లఘు, గురువులు, గణాలు, ప్రాసలు మొదలైన వాటి గురించి తెలియజెసేదే ఛందస్సు. దీనినే చాంధస్సు అని కూడా అంటారు. తెలుగు ఛందస్సులో ఆటవెలది జాతి పద్యాల వర్గానికి చెందినది.

ఆటవెలది పద్య లక్షణాలు:

1. నాలుగు పాదాలు గల పద్యం

2. ప్రతి పాదానికి ఐదు గణాలు ఉన్నాయి.

3. 1 మరియు 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయి.  

4. 2 మరియు 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయి.

5. ప్రాస నిమయం ఉండదు

6. ప్రాసయతి చెల్లుతుంది.

ఇందు "ఇనగణత్రయంబు- ఇంద్రద్వయంబును, హంసపంచకంబు - ఆటవెలఁది" అను సూత్రాన్ని ఉపయోగిస్తారు.  

ఇచ్చిన వాక్యాన్నిక్రింది విధంగా గణ విభజన చేయవచ్చు:-

‘వ టు ని  కా  ళ్ళు  గ  డు గ  వ ర హే మ  ఘ ట ము  న’ -  

 |    |    |   U     |      |    |    |    |   |  U   |      |     |    |       |

    న          హ            న                స                   న            

ఇందు - న, హ, న - సూర్య గణాలు మరియు  స మరియు న - ఇంద్ర గణాలు    

‘వటుని కాళ్ళు గడుగ వర హేమఘటమున’ అను వాక్యంలో 3 సూర్య, 2 ఇంద్ర గణాలు ఉన్నాయి.

#SPJ1

Similar questions