India Languages, asked by mmahipal123, 8 months ago

ధనుజలోకనాథుడు — ఏ సమాసం A)షష్ఠీ తత్పురుష
B)ద్వంద్వ
C)కర్మధారయ​

Answers

Answered by poojan
27

ధనుజలోకనాథుడు:

విగ్రహవాక్యం: ధనుజలోకానికి నాథుడు

సమాసం: షష్ఠీ తత్పురుష సమాసం

Explanation:

ప్రత్యయాలు విభక్తి పేరు

డు, ము, వు, లు -> ప్రథమా విభక్తి.

నిన్, నున్, లన్, గూర్చి, గురించి -> ద్వితీయా విభక్తి.

చేతన్, చేన్, తోడన్, తోన్ -> తృతీయా విభక్తి.

కొఱకున్ (కొరకు), కై -> చతుర్ధీ విభక్తి.

వలనన్, కంటెన్, పట్టి -> పంచమీ విభక్తి.

కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ -> షష్ఠీ విభక్తి.

అందున్, నన్ -> సప్తమీ విభక్తి.

ఓ, ఓరీ, ఓయీ, ఓసీ -> సంబోధనా ప్రథమా విభక్తి.

పదానిని విగ్రహావాక్యరూపంలో రాసినప్పుడు ఏ విభక్తి ఐతే పలుకుతుందో ఆ విభక్తి తత్పురుష సమాసమవుతుంది ఆ పదం.

Learn more:

1) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.

brainly.in/question/14672033

2) కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు,  నాలుగు వేదాల

brainly.in/question/16761078

Answered by varunkolluri0809
0

Answer:

srasti thatpurasa samasam

Similar questions