మనదేశం బానిసతనంలో మగ్గిపోయింది. - " బానిసతనం"
పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
Aదాస్యం, ఊడిగం
B
పేదరికం, దారిద్ర్యం
C
ధనం, ఐశ్వర్యం
D
అభిమానం, ఆసక్తి
Answers
Answered by
0
మనదేశం బానిసతనంలో మగ్గిపోయింది. - " బానిసతనం"
పదానికి పర్యాయపదాలు. (ఆప్షన్ A)
- దాస్యం: దాస్యం అనగా దాసీతానం . దాసీతానం అంటే ఇతరులకు దాసీగ లేకపోతే సేవకునిగా ఉండటం . ఇతరుల చెప్పు చెత్తాల్లో పది ఉండటం దాస్యం . భారతీయులు అందరూ బ్రిటీషు వారికి దాస్యం చేశారు. ఇది దాస్యానికి ఒక ఉదాహరణ . దాస్యం మనుషుల నడుమ అసమానతలును సృష్టిస్తుంది . ఈరోజు మన సమాజంలో జరిగే సంఘటనలకు ఏదో ఒక విధంగా దాస్యం కారణం .
- ఊడిగం:ఊడిగం అంటే కూడా ఒక రీతిలో దాస్యము లేదా బానిసత్వము అని అర్దము వస్తుంది . ఊడిగం వలన కులాలు ఏర్పడ్డాయి . బాగా ధనము , భూములు ఉన్న వారి దగ్గర పేద వాళ్ళు పని చేసేవారు. పనిని వాళ్ళు ఉడిగంగా భావించేవారు . అందువల్ల పనిచేసేవారు తక్కువ కులాల వారీగా , పని చేపించుకునేవారు ఎక్కువ కులాల వారీగా ముద్రించబడ్డారు .
Similar questions