Chemistry, asked by srinu59, 1 year ago

ద్రవీభవనం చెందేటప్పుడు మంచు ఉష్ణోగ్రత
a) స్థిరంగా ఉంటుంది b) పెరుగుతుంది
c) తగ్గుతుంది
d) చెప్పలేము​

Answers

Answered by hrn21agmailcom
1

Answer:

(a)

Explanation:

స్థిరంగా ఉంటుంది. పదార్ధ స్థితి మారేటప్పుడు ఉష్ణోగ్రత మారదు

Similar questions