India Languages, asked by rohitbadal1984, 10 months ago

'నింగి' అనే పదానికి అర్థం ఏమిటి ?
A) మేఘం
B) నది
C) చెరువు
D) ఆకాశం​

Answers

Answered by reenuV
12

Answer:

నింగి అనగా D) ఆకాశం ...........

నింగి అనే పదాన్ని గగనం, మింట అని కూడా అంటారు.

Answered by zumba12
0

D) ఆకాశం​ సరైన సమాధానం.

Explanation:

  • భూమి, ఇతర గ్రహాలకు మరియి నక్షత్రాలకు మధ్య ఉన్న స్థలం అని అర్థం.
  • ఉదాహరణకు అంతరిక్షం గూర్చి ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ప్రరిశోధనలు చేస్తున్నారు.

#SPJ3

Similar questions