'వినవయ్య' అనే పదం యొక్క సంధి పేరు గుర్తించండి.
A) సవర్ణదీర్ఘ సంధి
B) యడాగమ సంధి
C) అకార సంధి
D) ఉకార సంధి
Answers
Answered by
0
ANSWER:-
option D
'వినవయ్య' అనే పదం యొక్క సంధి ఉకార సంధి.
EXPLAINATION:-
విను + అయ్య = వినవయ్య
ఉత్వము లోపించింది కాబట్టి ఉకార సంధి.
Hope it helps.....
mark me as brain list answer.
Similar questions