Hindi, asked by indradevi4405, 4 months ago

దశకంఠుడు ఏ సమాసం

A) రూపక B) ద్వంద్వ C) ద్విగు D) బహువ్రహి సమాసం​

Answers

Answered by AryanDubey124
3

సమాసములు వేరు వేరు అర్థములు గల పదాలు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదము ఉత్తర పదమనియు అంటారు.

sorry bro O don't know this language but O have still tried...

Answered by cdhinakar99
0

Answer:

బహువ్రహి సమాసం

Explanation:

sorry dont know abuot it

Similar questions