ఆసరా పథకంలో భాగంగా పెన్షన్ పొందినవారెవరు?a) ఎయిడ్స్ రోగులుb) నేత కార్మికులుc) గీత కార్మికులుd) మత్స్య కార్మికులు
Answers
Answered by
4
Option - A
ఎయిడ్స్ రోగులు
అదనపు సమాచారం
➡️తెలంగాణ ఆసరా ఫింఛను పథకం వృద్ధుల, వికలాంగులకు ఇవ్వవలసిన ఫింఛను కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది.
➡️ ఈ పథకం ద్వారా తెలంగాణలోని వృధ్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, హెచ్.ఐ.వి. - ఎయిడ్స్ ఉన్నవారు లబ్ధి పొందుతున్నారు.
Similar questions
Computer Science,
6 months ago
English,
6 months ago
Math,
6 months ago
Math,
1 year ago
Math,
1 year ago