మన దేశములోని అతి పెద్ద రైల్వే జోన్ ను గుర్తించండి
a) సదరన్ రైల్వే
b) ఈస్టరన్ రైల్వే
c) నార్తర్న్ రైల్వే
d) మధ్య రైల్వే
Answers
Answered by
7
Answer:
Northern railway
Explanation:
- Northern railway is the Biggest Railway zone in our country.
- It has network of almost 7000km.
- It is headquartered at New delhi Baroda house Near India gate.
- It covers complete NCT,Punjab,Haryana,Chandigarh,J&K,H.P, Uttarakhand and parts of U.P,M.P, Rajasthan
- It is one of the nine old zones
- Currently there are 16 zones (excluding Kolkata metro),Also a new zone headquartered at Visakhapatnam (South coatal railway)is announced by the central government.
Answered by
17
మన దేశంలో అతపెద్ద రైల్వే జోన్ " నార్తర్న్ రైల్వే".
అదనపు సమాచారం :
>> మన భరత దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉన్నాయి.
>> అందులో నార్తర్న్ రైల్వే జోన్ అతి పెద్దది.
>> నార్తర్న్ రైల్వే జోన్ మొత్తం 6807 కిలోమటర్ల విస్తిరణ గల జోను.
>> నార్తర్న్ జోన్ మొత్తం 7 రాష్ట్రాలు మరియు 2 యూనియన్ టెర్రిటరీలు కవర్ చేస్తుంది.
>> ఈ రైల్వే జోన్ జమ్ము కాశ్మీర్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తర్ ఖంద్ , చండీగఢ్ లను కవర్ చేస్తుంది.
>> నార్తర్న్ జోన్ ప్రధాన కార్యాలయం ఢిల్లీ లో ఉంది.
Similar questions
Social Sciences,
6 months ago
Math,
6 months ago
Math,
6 months ago
History,
1 year ago
CBSE BOARD X,
1 year ago