ఆకాశం, నింగి, గగనం అనే పర్యాయ పదాలు కలిగిన పదం
A. ఇచ్చ B,దివి ( భువి
D.నాకం
11. ఈ ధర యందు ఎన్నో జీవరాశులు ఉన్నవి. మన జీవనానికి అవనియే ఆధారం, పై వాక్యం లోని పర్యాయపదాలు ||
A. ధర, అవని B. ధర, జీవరాశులు
12, కాలం" అను పదానికి నానార్థాలు
C. అవని, జీవనం D. అవని, ఆధారం
A.విషం, సద్గతి B.యముడు, విష్ణువు ఆ కృష్ణుడు, కాళింది. D.సమయం, నలుపు
13. “పాలు, నీరు" అను నానార్ధాలు ఇచ్చే విదం
A. శ్రీరం B. ద్రావం ..పానీయం D.నీరం
||
14. ప్రాణం" పదానికి వికృతి
A.కన్ B, పానీయం (పానం .తానం
15. జాతర" పదానికి ప్రకృతి
A. యాత్ర B. జాత్ర యాతర D.తీర్ధం
Answers
Step-by-step explanation:
ఆకాశం, నింగి, గగనం అనే పర్యాయ పదాలు కలిగిన పదం
B) దివి
11. ఈ ధర యందు ఎన్నో జీవరాశులు ఉన్నవి. మన జీవనానికి అవనియే ఆధారం, పై వాక్యం లోని పర్యాయపదాలు ||
A. ధర, అవని
12, కాలం" అను పదానికి నానార్థాలు
D.సమయం, నలుపు
13. “పాలు, నీరు" అను నానార్ధాలు ఇచ్చే పదం
B. ద్రావం
14. ప్రాణం" పదానికి వికృతి
పానం
15. జాతర" పదానికి ప్రకృతి
D.యాత్ర
నానార్థాలు:-
ఒక పదానికి వేరు వేరు అర్థాలను ఇచ్చే పదాలను నానార్థాలు అంటారు.
పర్యాయపదం:-
ఒక పదానికి అదే అర్ధానిచ్చే మరొక పదాన్ని పర్యాయపదం అంటారు
ప్రకృతి-వికృతి:-
సంస్కృతంతో సమానమయిన పదాలను తత్సమాలని, సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టినవి తద్భవాలని అన్నారు. ఇలాంటి తత్సమ తద్భవ శబ్దాలను మనం వికృతులు గాను, సంస్కృత, ప్రాకృత శబ్దాలను ప్రాకృతులు లేదా ప్రకృతులు గాను చెప్పుకుంటున్నాము. అనగా ప్రకృతి నుండి వికారం పొందినది వికృతి అంటారు.
Answer:
Step-by-step explanation: