India Languages, asked by manojbadana, 5 months ago


సుస్మిత....... మానస తెలివైనది ఖాళీలో ఉండాల్సిన విభక్తి ప్రత్యయం
A) యొక్క
B) అందు
D) కంటే
పొలం దున్నుతాడు. ఖాళీలో ఉండాల్సిన విభక్తి ప్రత్యయం
A) యొక్క
B) అందు
D) కొరకు
C)తో​

Answers

Answered by daxas3373
2

Answer:

I can't understand your language but plz follow me and make my answer as brainlist

Answered by santoshkumarsingh291
1

Explanation:

, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి

కర్మార్థంలో ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మ యొక్క ఫలాన్ని ఎవడైతే అనుభవిస్తాడో వాడ్నితెలియజేసే పదం 'కర్మ'. ఉదా: దేవదత్తుడు వంటకమును వండెను.

కూర్చి, గురుంచి ప్రయోజన నిమిత్తములైన పదములకు వచ్చును. 'ను' కారము గూర్చి యోచించుట యుక్తము. ఇది ఏకవచనమున జ్యంతమగును.బహువచనమున లాంతమగును.ఇందలి ఇకారమును, అకారమును కేవలము సంబంధమును బోధించును. తెలుగు వ్యాకరణములలో జడముల ద్వితీయకు బదులు ప్రథమయును, పంచమికి బదులు నువర్ఞాంతమగు ద్వితీయము వాడుచున్నారు.

పంచమి- రాముడు గృహమును వెడలెను.

తృతీయ- కొలను గూలనేసె.

సప్తమి- లంకను గలకలము.

చతుర్ధి- రామునకు నిచ్చె.

పై నాలుగు విభక్తులును, నుప్రత్యయమునను, కు ప్రత్యయమునను గతార్ధము లగుచున్నవి. కావున ప్రాచీన కాలమున ను, కు వర్ణకములే తెలుగున గలవని తెలియుచున్నవి.

Similar questions