India Languages, asked by chinu9883, 7 months ago

నీ వాంఛితంబు - విగ్రహవాక్యం గుర్తించండి.
A)నీ చేత వాంఛితము
C)నీయందు వాంఛితము
B)నీ వలన వాంఛితము
D)నీ యొక్క వాంఛితము​

Answers

Answered by TrueRider
21

Option D

నీ యొక్క వాంఛితము

I think it helps you.....☺️

Similar questions