A general essay on coronavirus in Telugu
Answers
Answered by
2
Answer:
కరోనా అంటేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. దీని ధాటికి ఇల్లు దాటికి బయటికి రావడం లేదు. ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆ మాయదారి వైరస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కారణంగా ఆ వైరస్ ప్రాణాలు పోకుండా ముందు నుంచి జాగ్రత్తపడడం ప్రతి ఒక్కరికీ అవసరమే. మరి ఆ విషయాలు ఏంటో మీరూ తెలుసుకోండి
Similar questions
Math,
7 months ago
Hindi,
7 months ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Math,
1 year ago